'రణబాలి'.. స్పెషల్‌ వీడియో రిలీజ్‌

'రణబాలి'.. స్పెషల్‌ వీడియో రిలీజ్‌

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ షూటింగ్‌కు సంబంధించి చిత్ర బృందం తాజా అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన రాయలసీమ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. 'మా సీమ రాయలసీమ' పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.