స్తంభాలకు విద్యుత్ వైర్లు బిగింపు

BHNG: ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రంలోని స్మశాన వాటిక వద్ద విద్యుత్ సరఫరా లేక గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్ విద్యుత్ డీఈ దంతూరి మల్లిఖార్జున్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి డీఈ శనివారం 6స్తంభాలు నాటించి విద్యుత్ వైర్లు బిగించారు.