VIDEO: భూభారతి చట్టం వల్లే సమస్యలకు పరిష్కారం

GDWL: రైతులు ఎదుర్కొంటున్న భూ సంబంధ సమస్యలపై పూర్తి స్థాయిలో పరిష్కారం కల్పించేందుకే భూభారతి చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందని గద్వాల కలెక్టర్ సంతోశ్ అన్నారు. మంగళవారం అయిజ తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ధరణి చట్టం లోపాలను దృష్టిలో ఉంచుకుని సమగ్రంగా ఈ చట్టం తీసుకువచ్చినట్లు వివరించారు.