ITDA APOగా నాగోవరావు బాధ్యతలు

ITDA APOగా నాగోవరావు బాధ్యతలు

MLG: ఏటూరునాగారం ITDA  APO (జనరల్‌)గా నాగోవరావు నియమితులయ్యారు. నిన్న ITDA కార్యాలయంలో ఆయన బాద్యతలను చేపట్టారు. హైదరాబాద్‌ ప్లేన్‌ ఏరియా ITDA పరిధిలో పనిచేసిన నాగోవరావును ఏటూరునగరం ITDAకు బదిలీ చేయగా, ఇక్కడ పనిచేస్తున్న వసంతరావును ఉట్నూరుకు బదిలీ చేశారు. దీంతో నాగోవరావు విధుల్లో చేరారు.