నిబంధనలను పాటించని వాహనాలపై కఠిన చర్యలు
PDPL: నిబంధనలను పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఎంవీఐ షేఖ్ రియాజ్ అన్నారు. జగిత్యాలలో ఏంవీఐ మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న వాహనాల టాక్స్ కట్టించారు. అలాగే పత్రాలు సరిగ్గా లేని, ఫిట్‌నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తామని, ఓవర్ లోడుతో వాహనాలను నడపరాదన్నారు. స్కూల్ బస్సులు ఫిట్‌నెస్, వాహన పత్రాలు కలిగి ఉండాలన్నారు.