గురుకుల విద్యార్థి సన్మానించిన మాజీ మంత్రి

గురుకుల విద్యార్థి సన్మానించిన మాజీ మంత్రి

WNP: గోపాల్పేట మండలం బుద్ధారం సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో గోపాల్పేటకు చెందిన పల్లవి (MPC) 991 మార్కులు సాధించి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మంగళవారం వనపర్తిలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విద్యార్థిని శాలువాతో సన్మానించి సమాజ సేవకు ఉపయోగపడాలని కోరారు. అనంతరం విద్యార్థినిని అభినందించారు.