సుప్రీం కోర్టుపై మండిపడ్డ మాజీ కేంద్ర మంత్రి

సుప్రీం కోర్టుపై మండిపడ్డ మాజీ కేంద్ర మంత్రి

GNTR: కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై గుంటూరులో సంచలన వ్యాఖ్యలు చేశారు. మాదిగలు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన బ్రాహ్మనులు కాలేరని, చర్చీలకు వెళ్లినంత మాత్రాన మాల, మాదిగలు కమ్మ, కాపు, రెడ్లు కాలేరని చెప్పుకొచ్చారు. సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ రాజకీయ ప్రేరేపిత జడ్జిమెంట్ అని పేర్కొన్నారు.