డిగ్రీ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని వినతి

KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాల జయవర్దన్ డిమాండ్ చేశారు. యోగి వేమన యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ పద్మకు వినతిపత్రం అందజేశారు.