ప్రత్యేక అలంకరణలో బుగ్గ రామలింగేశ్వరస్వామి దర్శనం

ప్రత్యేక అలంకరణలో బుగ్గ రామలింగేశ్వరస్వామి దర్శనం

ATP: తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో ఆదివారం ఉదయం అరుద్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక ఆభరణాలు, పుష్పాలతో అద్భుతంగా అలంకరణ చేశారు. ఈ అరుదైన అలంకరణలో శ్రీబుగ్గరామలింగేశ్వరస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి కృపకు పాత్రులయ్యారు.