సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి: రాచకొండ పోలీసులు

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి: రాచకొండ పోలీసులు

RR: ఒక మెసేజ్ మీ జీవితం మొత్తం తలకిందులు చేస్తుందని రాచకొండ పోలీసులు తెలిపారు. ఇన్‌కమ్ టాక్స్ రిఫండ్ వచ్చిందని చెప్పే లింకులు నమ్మితే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుందన్నారు. ఇలాంటి స్కామ్ లింకులు, మెసేజ్‌లు వాట్సాప్‌లో వస్తే క్లిక్ చేసే ముందు ఆలోచించాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.