ప్రతి లక్షలో 130 మందికి క్యాన్సర్.. ఈ అలవాట్లే కారణం.!

ప్రతి లక్షలో 130 మందికి క్యాన్సర్.. ఈ అలవాట్లే కారణం.!

HYD: ప్రతి లక్ష మందిలో 130 నుంచి 150 మందికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, దీనికి ప్రధానంగా పొగ తాగటం, మద్యం సేవించడం, ఆహారపు అలవాట్లు అని HYD MNJ వైద్యులు తెలిపారు. 50 ఏళ్లలోపు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నాలుగో స్టేజిలో ఆసుపత్రికి వస్తున్నట్లు డా.రమేష్ అన్నారు.