ఇండియాలోనే జింబాంబ్వే, వెస్టిండీస్‌ జట్లు

ఇండియాలోనే జింబాంబ్వే, వెస్టిండీస్‌ జట్లు

టీ20 ప్రపంచకప్-2026 టోర్నీపై ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావం పడింది. ఎలిమినేట్ అయిన జింబాంబ్వే, వెస్టిండీస్ జట్లు ఇంకా ఇండియాలోనే ఉన్నాయి. రెండు రోజుల కిందటే ఈ జట్లు ఇండియాను వీడి.. తమ తమ దేశాలకు వెళ్లాల్సి ఉంది. కానీ, యుద్ధం నేపథ్యంలో దుబాయ్ లాంటి విమానాశ్రయాలు మూసివేశారు. దీంతో ఇండియా నుంచి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయితే, మూడు రోజుల త‌ర్వాత వెళ్లే ఛాన్స్ ఉంది.