విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ సరఫరాకు అంతరాయం

KMR: ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి కరెంటు సరఫరా కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం నేపథ్యంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్తు సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని విద్యుత్ అధికారులను వేడుకుంటున్నారు. మరమ్మత్తులు చేస్తున్నట్లు, ప్రజలు సహకరించాలని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు