జన్నారంలో ఘనంగా గీతా జయంతి ఉత్సవాలు

జన్నారంలో ఘనంగా గీతా జయంతి ఉత్సవాలు

MNCL: జన్నారం మండలంలోని రోటిగూడ గీతాశ్రమంలో గీతా జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గీతా జయంతిని పురస్కరించుకొని ఆదివారం గీతాశ్రమంలో వేద పండితులు మహిళలతో కుంకుమార్చన నిర్వహించారు. డిసెంబర్ 1న గీతా జయంతి సందర్భంగా యజ్ఞం హోమాలు నిర్వహించనున్నామని ప్రధాన గురువు మౌన స్వామి వెల్లడించారు. 2వ తేదీ వరకు గీత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.