లింక్‌ రోడ్డును బైపాస్ రోడ్డుగా మార్చాల‌ని కలెక్టర్‌కు వినతి

లింక్‌ రోడ్డును బైపాస్ రోడ్డుగా మార్చాల‌ని కలెక్టర్‌కు వినతి

BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామం నుంచి నేరుగా ధర్మోజిగూడెం హైవే వరకు ఉన్న‌ లింక్ రోడ్డును బైపాస్ రోడ్డుగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికు 5వ వార్డు కౌన్సిలర్ కొయ్యడ శేఖర్ గౌడ్ వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చౌటుప్పల్‌లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడి వాహ‌నదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.