VIDEO: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి

VIDEO: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి

JN: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రఘునాథపల్లి మండలం సోమయ్య కుంట తండాలో కుటుంబ కలహాలతో ఆదివారం భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త కేతవత్ సంతోష్ మృతి చెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.