అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: చందంపేట మండలం మూర్పునూతల, బండమీది తండాలో MGNREGS నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలునాయక్ శంకుస్థాపన చేశారు. మూర్పునుంతలలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం, అనంతరం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.