VIDEO: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

VIDEO: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

E.G: పవిత్రమైన రంజాన్ మాసంలో భక్తి, శ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆకాంక్షించారు. జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రాజమండ్రిలోని ఆనంద్ రీజెన్సీ హోటల్‌లో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు.