అంబేద్కర్ గురుకుల భవనంను ప్రారంభించిన ఎంపీ
BPT: బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలో రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల నూతన భవనాన్ని మంగళవారం బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రారంభించారు. ఈ మేరకు ఎంపీ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గురుకులాల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు.