VIDEO: "వెంటనే భవన నిర్మాణ పనులు చేపట్టాలి"

VIDEO: "వెంటనే భవన నిర్మాణ పనులు చేపట్టాలి"

BHPL: మహాముత్తారం (M) దొబ్బలపాడు మోడల్ పాఠశాలలోని బాలికల హాస్టల్ భవన నిర్మాణం దశాబ్ద కాలంగా అసంపూర్తిగా ఉంది. BRS ప్రభుత్వ హయాంలో ఉమ్మడి WGL జిల్లాలో నిధులు మంజూరైనా, కాంట్రాక్టర్ మొదటి అంతస్తు స్లాబ్ వరకు నిర్మించి పనులు నిలిపివేశారు. అధికారుల నిర్లక్ష్యంతో పనులు ఆగిపోయాయని స్థానికులు తెలిపారు. వెంటనే భవన నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.