VIDEO: నార్నూర్ మండలంలో ఈదురుగాలుల భీభత్సం

VIDEO: నార్నూర్ మండలంలో ఈదురుగాలుల భీభత్సం

ADB: నార్నూర్ మండలంలో శనివారం సాయంత్రం ఆకస్మికంగా ఈదురు గాలులు వీచాయి. బలమైన గాలులతో చెట్లు ఊగిపడగా, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం కలిగింది. గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. రైతులు పంటలపై ప్రభావం పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.