నరసరావుపేటలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
PLD: కోడెల శివప్రసాదరావు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరాం అన్నారు. నరసరావుపేటలో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివరామ్ హాజరయ్యారు. ఈ శిబిరంలో నేత్ర ఆపరేషన్‌లు పూర్తైన రోగులకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు.