VIDEO: స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్

VIDEO: స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్

WNP: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనను స్మరించుకున్నారు. శనివారం వనపర్తి జడ్పీ బాలుర హైస్కూల్‌లో ఆయన చిత్రపటానికి పుష్పాలతో నివాళులర్పించారు. కంటే నిరంజనయ్య మాట్లాడుతూ.. సమాజంలో రాజ్యాంగంపాత్ర అమోఘమన్నారు.పేద వర్గాల్లో సాంఘిక,రాజకీయ,విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ అని కొనియాడారు.