VIDEO: భక్తులతో కిటకిటలాడుతున్న ఆదిత్యుని ఆలయం
SKLM: అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి కార్తీకమాసం సందర్భంగా ఆదివారం భక్తులతో ఆలయం కిట కిట లాడుతుంది. ఈ మేరకు భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి ప్రసాదాలు స్వీకరించి మొక్కలు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.