'సీపీడీఓ శారద దురుసుగా వ్యవహరిస్తున్నారు'
NLR: కోవూరు ఐసీడీఎస్ సెక్టార్ సీపీడీఓ శారద దురుసుగా వ్యవహరిస్తున్నారని అంగన్వాడి వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు రెహనా బేగం చెప్పారు. కోవూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. దురుసుగా వివరిస్తున్న CPDOను కోవూరు సెక్టర్ నుండి బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు.