VIDEO: కువైట్‌లో చిక్కుకున్న పిఠాపురం వాసి

VIDEO: కువైట్‌లో చిక్కుకున్న పిఠాపురం వాసి

KKD: ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. కువైట్‌లో చిక్కుకున్న పిఠాపురం వాసి దాకే కుమారి తన ఆవేదనను చెప్పుకున్నారు. చుట్టుప్రక్కల బాంబులు పేలడం, ఇళ్లపై అగ్ని ఎగిసిపడటం వంటి ఘటనలతో, ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నానని తెలిపారు. తనని కువైట్ నుంచి ఇండియాకు రప్పించాలంటూ సీఎం, DY.CM, మంత్రి లోకేష్‌ను వేడుకున్నారు.