వీకెండ్ స్పెషల్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 173 మంది

వీకెండ్ స్పెషల్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 173 మంది

HYD: సైబరాబాద్‌లో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 173 మందిపై కేసులు నమోదయ్యాయి. 138 బైక్స్, 10 ఆటోలు, 22 కార్లు, 3 హెవీ వెహికిల్స్ సీజ్ అయ్యాయి. బ్లడ్ ఆల్కహాల్ స్థాయి 145 మందికి 36-200, 15 మందికి 201-300, 13 మందికి 301-550 mg/100 మాల్ వరకు ఉంది. వీరిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. గత వారం 358 కేసుల్లో ఎక్కువమందికి జరిమానా విధించారు.