ఆటో డ్రైవర్‌ల ఆవేదన

ఆటో డ్రైవర్‌ల ఆవేదన

E.G: రాజమండ్రి కొత్తపల్లి బస్టాండ్‌లో ఆటోలో ఎవ్వరు ఎక్కడం లేదు అని ఆటో డ్రైవర్లు తెలిపారు.ఉచిత బస్సు కరణంగా ఎవ్వరు ఆటోలు ఎక్కడం లేదు అని ఆటోలు అన్నీ కాలిగా ఉన్నాయి అని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ఈ విషయం పై అధికారులు సరైన చర్యలు తీసుకోవాలి అని ఆటో డ్రైవర్లా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.