బెట్టింగ్ యాప్.. ఇద్దరు అరెస్ట్

బెట్టింగ్ యాప్.. ఇద్దరు అరెస్ట్

VSP: బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలువురు బెట్టింగ్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా అచ్యుతాపురం మండలం చీమలపల్లికి చెందిన పెయ్యల త్రినాథ్, హరిపాలేనికి చెందిన కసిరెడ్డి బాల సంజీవరావు కొంతకాలంగా బెట్టింగ్ యాప్‌లు నడుపుతున్నారని సమాచారంతో వారిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.