VIDEO: విద్యుత్ వెలుగుల్లో సీతారామాలయం

VIDEO: విద్యుత్ వెలుగుల్లో సీతారామాలయం

KDP: కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని పొట్టి శ్రీరాములు రోడ్డులో ఉన్న సీతారామాలయం శ్రీరామనవమి పండుగ సందర్భంగా గురువారం రాత్రి విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆలయం చుట్టూ కాంతులతో భక్తులను ఆకట్టుకుంటోంది. ఇవాళ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు.