మాదాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

మాదాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

RR: మాదాపూర్ డివిజన్ పరిధిలోని చంద్రనాయక్ తండాలో డివిజన్ అధ్యక్షులు నగేష్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు జగదీశ్వర్ గౌడ్, సంధ్య రెడ్డి, రఘునందన్ రెడ్డి, స్థానిక నేతలు కలిసి ప్రారంభించారు. ఈ శిబిరంలో హున్యా నాయక్, భరత్ గౌడ్, తదితరులు పాల్గొని ప్రజలకు వైద్య సేవల ప్రాముఖ్యతను వివరించారు.