VIDE0: సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరించిన సినీ హీరో

NTR: తిరువూరు బైపాస్ రోడ్ Y జంక్షన్ వద్ద నియోజకవర్గ బీసీ గౌడ సంఘాల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధులు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని సినీ హీరో సుమన్ ఆవిష్కరించారు. సోమవారం పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమములో బీసీ సంఘాలు, కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.