ప్రత్యేక అలంకరణలో ప్రసిద్ద మురడి ఆంజనేయుడు

ప్రత్యేక అలంకరణలో ప్రసిద్ద మురడి ఆంజనేయుడు

ATP: ఉరవకొండ నియోజకవర్గం పెన్నా అహోబిలంలో వెలసిన ప్రసిద్ధ నరసింహ స్వామి శ్రావణమాసం శనివారం ప్రత్యేక పూజలు అందుకున్నాడు. వేకువ జామునే స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృత, కుంకుమ అర్చనలు చేపట్టి స్వామివారిని విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. శ్రావణమాసంలో లక్ష్మీ నరసింహ స్వామిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయిని పురోహితులు సూచించారు.