'అభివృద్ధిపై దృష్టి సారించండి'

'అభివృద్ధిపై దృష్టి సారించండి'

ATP: రాయదుర్గం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంఛార్జి గౌని ప్రతాపరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గురించి TDP కార్యకర్తలు చేస్తున్న కామెంట్స్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఏమి చేసింది అన్న విషయాన్ని మీ తాతలను, తండ్రులను అడిగితే చెబుతారు అన్నారు. మీ సైకోలతో తిట్టించడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించండి అని ఎమ్మెల్యే కాల్వపై ఫైర్ అయ్యారు.