వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు
☞ కలెక్టర్‌ సత్య శారదను అభినందించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
☞ GWMC పరిధిలోని పలు కాలనీలను సందర్శించిన కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ 
☞ గుజరాత్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంకు కేయూ విద్యార్థి ఎంపిక