'ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు త్వరగా నిర్వహించాలి'

'ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు త్వరగా నిర్వహించాలి'

MNCL: గ్రామ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను త్వరగా నిర్వహించాలని సీపీఎం జన్నారం మండల కార్యదర్శి కొండగొర్ల లింగన్న కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్రామాలలో ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తోందన్నారు. అలాగే గ్రామ పరిపాలన వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా త్వరగా నిర్వహించాలన్నారు.