VIDEO: గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సమీక్ష
BDK: కొత్తగూడెం కలెక్టరేట్ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల పై సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను అందజేయాలనే ఉద్దేశంతో ఈ దిశ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.