VIDEO: ఊడిన తహసీల్దార్ కార్యాలయం పైకప్పు పెచ్చులు

VIDEO: ఊడిన తహసీల్దార్ కార్యాలయం పైకప్పు పెచ్చులు

NLR: ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం బ్రిటిష్ కాలం నాటి కట్టడం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్యాలయం పైకప్పు నుంచి పెచ్చులు, సిమెంట్ పెల్లలు ఊడి కింద పడుతున్నాయి. కార్యాలయంపై నుంచి పెచ్చులు ఊడి కుర్చీలపై పడింది. అదృష్టవశాత్తూ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో పలుమార్లు మరమ్మతులు చేసినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.