రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్న IASలు

రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్న IASలు

VSP: యువ IASలు ఆంధ్ర క్యాడర్ తిరుమణి శ్రీ పూజ, మేఘాలయ కేడర్ ఆదిత్య వర్మల వివాహం విశాఖ రిజిస్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఇద్దరూ ఉన్నతాధికారులు అయినప్పటికీ హంగూ, ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా వెళ్ళి చేసుకున్నారు. లేనిపోని అర్భాటాలకు పోయి అప్పుల పాలు అయ్యే వారు ఈ ఆదర్శ వివాహాన్ని చూడాలని పలువురు పేర్కొంటూ.. దంపతులని అభినందించి, ఆశీర్వదించారు.