'మయసభ' రిలీజ్ డేట్ ఫిక్స్
'తుంబాడ్' దర్శకుడు రాహి అనిల్ బార్వే తెరకెక్కించిన సినిమా 'మయసభ: ది హాల్ ఆఫ్ ఇల్యూషన్'. ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది జనవరి 16న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాలో జావేద్ జాఫేరీ ప్రధాన పాత్రలో నటించగా.. వీణా జాంకర్, దీపక్ దామ్లే, మహమ్మద్ సమద్ కీలక పాత్రలు పోషించారు.