VIDEO: మానవత్వం చాటుకున్న ఫారెస్ట్ ఆఫీసర్స్

VIDEO: మానవత్వం చాటుకున్న ఫారెస్ట్ ఆఫీసర్స్

ప్రకాశం: అర్థవీడు మండలం వెలగలపాయ గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థులు,రంగాపురంలో ఉన్న పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సు సమయానికి అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి,విద్యార్థులకు పరీక్షలు ముగిసే వరకు ఉచితంగా ఆటో సౌకర్యం కల్పించారు.దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అటవీశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.