VIDEO: మచిలీపట్నంలో రెచ్చిపోయిన జనసేన నేతలు

VIDEO: మచిలీపట్నంలో రెచ్చిపోయిన జనసేన నేతలు

కృష్ణా: సత్తెనపాలెంలో పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసినందుకు పోలీసుల సమక్షంలోనే ఆర్ఎంపీ వైద్యుడపై జనసేన నేతలు దాడి చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్లో పవన్‌పై ఆర్ఎంపీ వైద్యుడు పోతుమూడి గిరిధర్ విమర్శలు చేశాడు. తన ఇంటిపై జనసేన నేత కొరియర్ శ్రీను ఆధ్వర్యంలో విచక్షణారహితంగా దాడి చేసి మోకాళ్లపై నిలబెట్టి జనసేన నేతలు పవన్ కళ్యాణ్‌కు క్షమాపణ చెప్పించారు.