నిరుపయోగంగా నీటిశుద్ధి కేంద్రం

నిరుపయోగంగా నీటిశుద్ధి కేంద్రం

SRPT: అనంతగిరి మండలంలోని వాయిలసింగారం గ్రామంలో 19 కోట్ల రూపాయలతో నిర్మించిన నీటిశుద్ధి కేంద్రం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. గతంలో 12 ఏళ్ల పాటు 40 గ్రామాలకు దాహార్తిని తీర్చిన ఈ కేంద్రం, మిషన్ భగీరథ రాకతో మూతపడింది.వెంటనే సంబంధిత అధికారులు ఈ భవనాన్ని రక్షించి ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.