VIDEO: అకాల వర్షంతో రహదారిపై వర్షపు నీరు

VIDEO: అకాల వర్షంతో రహదారిపై వర్షపు నీరు

కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో కురిసిన అకాల వర్షంతో రహదారులపై నీరు ప్రవహించి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికులు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.