కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు: ఎంపీ ఈటల రాజేందర్
★ ఇల్లంతకుంటలో బస్సు డ్రైవర్‌పై దాడి.. ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్
★ కథలాపూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన డీఈవో రాము
★ వేములవాడలో మురికి కాలువలో పడి యువకుడు మృతి