VIDEO: మెడికల్ మాఫియాపై నిరసన

VIDEO: మెడికల్ మాఫియాపై నిరసన

VSP: మెడికల్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. అనంతరం డీఆర్‌వోకు వినతిపత్రం సమర్పించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం.పైడిరాజు, జిల్లా సహాయ కార్యదర్శి కె.సత్యనారాయణలు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు కరువవ్వడం, మందుల సరఫరాలో జరుగుతున్న నిర్లక్ష్యంపై మండిపడ్డారు.