VIDEO: కార్వా బఫర్ జోన్ అటవీ పరిధిలో పులి సంచారం

VIDEO: కార్వా బఫర్ జోన్ అటవీ పరిధిలో పులి సంచారం

ASF: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని కార్వా బఫర్ జోన్ అటవీ పరిధిలో పులి సంచరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పర్యాటకులు పులి అడవిలో పర్యటిస్తున్న దృశ్యాలను తమ మొబైల్ ఫోన్ లలో వీడియోగా బంధించారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆ ప్రాంతంలో ప్రయాణించేవారు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.