VIDEO: 'బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి'

VIDEO: 'బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి'

WGL: వర్ధన్నపేట పట్టణంలో రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం నిర్వహించిన బీఆర్‌ఎస్ సన్నాహక సమావేశంలో,ఆయన కార్యకర్తలకు ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.ఈకార్యక్రమంలో జిల్లా,మండల నాయకులు పాల్గొన్నారు.