డీఈవోను నియమించాలని కలెక్టర్‌కు ఆదేశాలు

డీఈవోను నియమించాలని కలెక్టర్‌కు ఆదేశాలు

BDK: జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి ఉద్యోగ విరమణ పొందారు. నూతన జిల్లా విద్యాశాఖాధికారి నియామకంపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌కు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ నిర్ణయం తర్వాత నూతన డీఈవో ఎవరూ అనేది తెలియనుంది.