అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
PLD,: చిలకలూరిపేటలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పలువురు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రాజాపేట గ్రామం: రూ.9.80 లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక పాఠశాల ప్రహరీ, కారుచోల గ్రామంలో రూ.6 లక్షల వ్యయంతో చేపట్టిన పాఠశాల భవన మరమ్మతుల పనులకు పూజా కార్యక్రమాలు చేశారు.